భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించిన ఎల్టా ఇంగ్లీష్ ప్రతిభా పోటీలు, చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు పోటీల్లో విజయాలు సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఎల్టా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి ఇంగ్లీష్ పోటీల్లో మోడల్ స్కూల్…