భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇంగ్లీష్ భాషపై విద్యార్థుల్లో ఆసక్తి, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ELTA) ఆధ్వర్యంలో మండల స్థాయి ఒలింపియాడ్, ఎడ్యు టాక్ పోటీలను శనివారం ఇనుగుర్తి స్థానిక హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

పోటీల్లో భాగంగా నిర్వహించిన సీనియర్ విభాగం ఒలింపియాడ్ పరీక్షలో కోమటిపల్లి ZPHS పదో తరగతి విద్యార్థి జె. జీవన్ ప్రథమ స్థానం సాధించగా, చిన్న ముప్పారం ZPHS పదో…