భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచడంతో పాటు భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు విద్యుత్ శాఖ అధికారులు కీలక పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR) సామర్థ్యాన్ని 12.5 MVA PTRగా పెంచే పనులు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ AE తిరుపతిరెడ్డి తెలిపారు.

ఈ పనుల నిర్వహణలో భాగంగా ఈ నెల 8న ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం…