భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారిగా వాసంతిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాసంతి ఖమ్మం జిల్లా రెగ్యులర్ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి బాధ్యతలను ఇంచార్జ్‌గా అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహబూబాబాద్ జిల్లాలో విద్యాశాఖకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల విధులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంచార్జ్ డీఈవోగా వాసంతి…