భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఓటర్ IDలు, ఓట్లకు సంబంధించిన అంశంపై మహబూబాబాద్ పట్టణంలో మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. ఓటర్ IDలు, ఓట్లకు సంబంధించిన అంశంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత ఎన్నికల సంఘం కమిషనర్…






