భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండల పరిధిలోని ప్రగతి ధర్మారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సామర్థ్యం పెంచే పనులు చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు నిజాంపేట విద్యుత్ శాఖ AE గణేష్ కుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన విద్యుత్ అంతరాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని AE తెలిపారు. ప్రగతి ధర్మారం, శివాయిపల్లి, సుతారిపల్లి గ్రామాలతో పాటు ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ…






