భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామంలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ డివిజన్ యూత్ ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్ రెడ్డి తన వీధిలో నిర్వహిస్తున్న బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు చీరలు, కోలలు అందజేశారు.

గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు రూ.15 వేల విలువైన చీరలను మహిళలకు వితరణ చేశారు. బొడ్డెమ్మ చుట్టూ మహిళలు, యువతులు ఆడి పాడేందుకు వీలుగా కోలలను కూడా అందజేశారు. దీంతో వేడుకల్లో పాల్గొన్న మహిళల్లో మరింత…