భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినప్పటికీ, వినియోగదారులకు అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ నారాయణ నాయక్ తెలిపారు. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో విద్యుత్ డిమాండ్ దాదాపు రెట్టింపైందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే రెట్టింపైన డిమాండ్
విద్యుత్ అంతరాయాలపై వివిధ పత్రికల్లో వస్తున్న కథనాలపై నారాయణ నాయక్ స్పందించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న…






