భారత్ సమాచార్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీలో మరింగంటి శ్రీరంగాచార్యుల శతజయంతి ఉత్సవాలు నవంబర్ 25న ఘనంగా ప్రారంభమయ్యాయి. 2027 నవంబర్ వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆచార్యుల పాండిత్య వైభవం, సంస్కృత శాస్త్రాలకు వారు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ వివిధ కార్యక్రమాలు, ఉపన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు శ్రీరంగాచార్యుల విశిష్ట పాండిత్యాన్ని స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. న్యాయ, వ్యాకరణ, వేదాంత, సాహిత్య శాస్త్రాల్లో విశేష పరిజ్ఞానం సంపాదించిన మరింగంటి…






