భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కొలువైన సీతారామచంద్రస్వామిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి సన్మానించారు.

సారె కార్యక్రమానికి హాజరు

అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్‌లో సీనియర్ జర్నలిస్టు నాగరాజ్ శర్మ కుమార్తె సారె కార్యక్రమానికి పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ…