భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై మహిళ తండ్రి ఫిర్యాదు చేయడంతో స్పందించిన నర్సాపూర్ పోలీసులు తల్లి, పిల్లల ఆచూకీ గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంటి నుంచి వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కపల్లి గ్రామానికి చెందిన లింగం గౌడ్ (56) కుమార్తె లడిపిర్ల అనిత (30),…