భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 29న అల్గునూర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్…