భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగ ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య అన్నారు. రాజ్యాంగం అందించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వాటి పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ…






