భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి, పరిష్కారం కోసం ఉద్యమించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే నాయకులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం కురవి మండలం నేరడ గ్రామంలో పర్యటిస్తున్న మందకృష్ణను నెల్లికుదురు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

నాయకులకు మందకృష్ణ దిశానిర్దేశం

ఇటీవల నెల్లికుదురు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన తూల్ల వెంకన్న, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు…