భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై)గా నరేష్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నార్సింగి ఎస్సైగా విధులు నిర్వహించిన బీమరి సృజన బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో నరేష్‌కు బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నరేష్‌ను నార్సింగి ఎస్సైగా నియమిస్తూ మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు నరేష్ శుక్రవారం నార్సింగి…