భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: BJP యువజన విభాగం బీజేవైఎం నెల్లికుదురు మండల ఉపాధ్యక్షుడిగా వావిలాల గ్రామానికి చెందిన యువ నాయకుడు దేశగాని నితిన్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు పెరుమాండ్ల శివ సాయి గౌడ్ శుక్రవారం నితిన్ గౌడ్‌కు నియామక ధ్రువపత్రాన్ని అందజేశారు.

బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తా: నితిన్ గౌడ్

నెల్లికుదురు మండలంలో బీజేవైఎంను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నూతన మండల ఉపాధ్యక్షుడు నితిన్ గౌడ్ తెలిపారు. BJP, యువ మోర్చా సిద్ధాంతాలతో…