భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వైద్య చికిత్స ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అండగా నిలిచారు. నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామానికి చెందిన ప్యాట సత్య గౌడ్ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹.1,50,000 (ఒక లక్షా యాభై వేల రూపాయలు) విలువైన ఎల్ఓసీని ఎమ్మెల్యే అందజేశారు.
వైద్య చికిత్స కోసం అవసరమైన ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించారు. అనారోగ్య సమయంలో చికిత్సకు అవసరమైన…






