భారత్ సమాచార్, మహబూబ్నగర్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భండారి శాంతికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దేశ భద్రతకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, కరోనా సమయంలో చేపట్టిన చర్యల గురించి ఆయన మాట్లాడారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత దశ వరకు మోదీ…






