భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటరు జాబితాలో అనర్హుల పేర్లు లేకుండా చూడడమే లక్ష్యంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు

జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్టోబర్ 15,…