భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఓటరు జాబితాలో పేరు నమోదు కానివారు, వివిధ కారణాలతో ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకోలేకపోయినవారు, 18 ఏళ్లు నిండిన యువతకు ఓటరు నమోదుకు మరో అవకాశం లభించిందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆయన అత్యవసర మీడియా సమావేశం నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియపై వివరాలు వెల్లడించారు.

ఫామ్-6 ద్వారా నమోదు చేసుకోవచ్చు

ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు 15, 16 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని అర్హులైన…