భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ కోరారు. హుస్నాబాద్ పట్టణంలోని 13వ వార్డు పరిధిలో గోదాం గడ్డ బస్తీ దవాఖానలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని…
అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో చేరాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





