భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా BRS పార్టీ ఆధ్వర్యంలో అల్గునూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణంలో మహిళా విభాగం నాయకులు ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో సభకు హాజరై తమ మద్దతు తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన…






