భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామీణ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో అడుగు పడింది. వలిగొండ మండలం నర్సాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పిసరివారిగూడెంలో మత్స్యగిరి బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటుకు గురువారం భూమిపూజ నిర్వహించారు. అతిరద్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు.

రైతులకు ప్రయోజనం.. యువతకు ఉపాధి

ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ఈ కంపెనీ ద్వారా రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు…