భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దివ్యాంగులు తమ రోజువారీ పనులను మరింత సులభంగా చేసుకుంటూ, ఇతరులపై ఆధారపడకుండా స్వావలంబనతో ముందుకు సాగాలనే లక్ష్యంతో సహాయ పరికరాలను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని లబ్ధిదారులకు పరికరాలను అందజేశారు.

202 మంది లబ్ధిదారులకు పరికరాలు

ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 202 మంది లబ్ధిదారులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఇందులో 38 ట్రై సైకిళ్లు, 73 TLM పరికరాలు,…