భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి, అధికారికంగా ఆవిష్కరించాలని హోలియదాసరి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, స్థానిక MLA, జిల్లా SC అభివృద్ధి శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, చైర్మన్లు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత రత్న అవార్డు గ్రహీత శాఖమూరి యాదగిరి హోలియదాసరి…
అంబేద్కర్ విగ్రహాలను వెంటనే ఆవిష్కరించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్లో భారత్ సమాచార్ ఛానెల్ను ఫాలో అవ్వండి





