భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS పోలీసు అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మొక్కను అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్…






