భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పోలీస్ విధుల నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పోలీస్ సిబ్బందికి సూచించారు. మంగళవారం నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన.. స్టేషన్‌లో విధుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, సాంకేతిక వ్యవస్థల వినియోగం, నేర నియంత్రణ చర్యలను పరిశీలించారు. ఈ అంశాలపై ఎస్సై కరుణాకర్‌ను వివరాలు అడిగి తెలుసుకుని పలు కీలక సూచనలు చేశారు.

ప్రజలతో సమన్వయం పెంచుకోవాలి

పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు…