భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పీయూడబ్ల్యూజే (ఐజేయూ) మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను మంగళవారం ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన బసన్నపల్లి మల్లేష్ యాదవ్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులను చిలుక రమాకాంత్, ఆయన మిత్రబృందం శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, కోశాధికారి రంగ రాజా కిషన్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ…






