భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవడం గర్వకారణమని ఇనుగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమ్మ యాకయ్య తెలిపారు. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పార్నంది విష్ణువర్ధన్ 11వ జాతీయస్థాయి మినీ సబ్-జూనియర్ అండర్-13 సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు.

వరంగల్‌లోని లాల్ బహదూర్ కళాశాల (LB College) మైదానంలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించిన…