భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జనగణన–2027ను నిర్దేశిత నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో పటిష్ఠ ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. జనగణన రెండో దశ నిర్వహణకు సంబంధించి అక్టోబర్ 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
జనగణన–2027లో భాగంగా రెండో దశకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని మెదక్‌లోని IDOC కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులు పాల్గొన్నారు. జనాభా…






