భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని తూప్రాన్ DSP జే. నరేందర్ గౌడ్ సూచించారు. నేరాల నియంత్రణకు నిరంతర నిఘా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజలతో సత్సంబంధాలు కీలకమని తెలిపారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా DSP జే. నరేందర్ గౌడ్ మెదక్ జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, సిబ్బంది బ్యారెక్స్, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పోలీసు…