భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, భూముల వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు రెవెన్యూ భూముల రీ-సర్వే చేపడుతున్నట్లు మెదక్ RDO రమాదేవి తెలిపారు. ఈ ప్రక్రియలో రైతులందరూ పాల్గొని అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామచర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో RDO రమాదేవి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా భూములకు సంబంధించిన వివిధ సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలకు శాశ్వత…