భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గ్రామస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నశంకరంపేట మండల స్పెషల్ ఆఫీసర్ సింధు సూచించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాలని సర్పంచులకు సూచించారు.

శుక్రవారం చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ సింధు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని…