భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తం చేయడమే లక్ష్యంగా మెదక్ పట్టణంలో శుక్రవారం పోలీసులు ఫ్లాష్ వాక్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, IPS జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి రామాలయం మీదుగా రాందాస్ చౌరస్తా వరకు ఫ్లాష్ వాక్ కొనసాగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా…