భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (AE)గా మర్రి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు కాజీపేట సబ్ డివిజన్లో సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించిన లక్ష్మణ్‌కు పదోన్నతి లభించింది. ఈ పదోన్నతిలో భాగంగా ఆయన ఇనుగుర్తి మండలానికి AEగా బదిలీపై వచ్చారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్‌కు విద్యుత్ శాఖ లైన్మెన్లు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ…






