భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మాక్ పార్లమెంటు కార్యక్రమంలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని PM శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థిని బి. ఆర్తి చంద్ర అద్భుత ప్రతిభ కనబరిచారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ప్రథమ బహుమతిని సాధించి పాఠశాలతో పాటు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థిని సాధించిన ఈ విజయంతో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల్లో ఆనందం నెలకొంది.

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో PM శ్రీ పాఠశాలల విద్యార్థుల కోసం హైదరాబాద్‌లోని SCERT గోదావరి హాల్‌లో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి…