భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి మమత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు గెస్ట్ టీచర్, అటెండర్, నైట్ వాచ్ ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
పోస్టులు, అర్హతలు, వేతనాల వివరాలు
తెలుగు గెస్ట్ టీచర్ పోస్టుకు B.Ed పూర్తి చేసి, TET అర్హత కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని మమత తెలిపారు. ఈ…






