భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కులవివక్ష, మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు సమానత్వం, మానవ హక్కులు, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త సంత్ గురు రవిదాస్ అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TAPUS) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ తెలిపారు. చేగుంట మండలంలోని PM SHRI జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. సంత్…






