భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నెల్లికుదురు మండల అడహాక్ కమిటీని మంగళవారం మండల కేంద్రంలోని పూర్వ శాంతినికేతన్ స్కూల్లో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు అలవాలా శ్రీనివాస్, జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్ అలవాలా ఉపేందర్, కో-కన్వీనర్ సముద్రాల సోమయ్య, కొత్తపల్లి రమేష్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో మండల అడహాక్ కమిటీ కన్వీనర్‌గా రుద్రరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పోతుగంటి శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా పోతుగంటి రవి, వాడ్కాపురం నర్సయ్య,…






