భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రత్తిరారాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దస్రు నాయక్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రత్తిరారాం గ్రామానికి చేరుకుని బాలాజీ నాయక్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.…