భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఎల్ నినో వాతావరణ దృగ్విషయం, దాని ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్‌లోని కేరళ హైస్కూల్ విద్యార్థులు గురువారం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. వాతావరణ మార్పులు, వర్షపాతం తగ్గడం, నీటి కొరత వంటి సమస్యలపై ప్రజలకు వివరించారు. పాఠశాల నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ మాట్లాడుతూ.. ఎల్ నినో…






