భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో గురువారం సర్పంచ్ వెంకుగారి ఉమారాణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై గ్రామ సమస్యలు, వ్యవసాయ పరిస్థితులు, నీటి వినియోగంపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో షాజీలుద్దీన్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, విద్యుత్ AE…