భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామస్థాయిలో బాలల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు నెల్లికుదురు మండలంలోని మూడు గ్రామాల్లో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VCP C) ఏర్పాటు చేశారు. IC D S అంగన్వాడీ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్. సరిత ఆధ్వర్యంలో బుధవారం బ్రాహ్మణ కొత్తపల్లి, వస్రాం తండా, మదనతుర్తి గ్రామాల్లో కమిటీలను ఎన్నుకున్నారు.

బాలల భద్రతకు కమిటీలు కీలకం

బ్రాహ్మణ కొత్తపల్లి UPSలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డా. చిర్ర యాకాంతం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…