భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని BRS పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (BRTU అనుబంధం) ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హుస్నాబాద్ ఆర్డీవో…