భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ డి-4 (13 ఎల్) భూసేకరణకు సంబంధించి హుస్నాబాద్‌లో నిర్వహించిన గ్రామసభకు రైతులు దూరంగా ఉన్నారు. ప్రతిపాదించిన కాలువ అలైన్మెంట్ తమ వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్లు, నివాస గృహాలకు నష్టం కలిగించేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామసభను మూకుమ్మడిగా బహిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్మన్,…
గ్రామసభ బహిష్కరించి.. మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





