భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.
నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా నేరెళ్ల నరేష్, ఉపాధ్యక్షుడిగా పి. జనార్దన్ రెడ్డి, జిల్లా కోశాధికారిగా గోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ నూతన…






