భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను ముగ్గురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, గ్రామ సర్పంచ్ బండారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుమార్ సాగర్, వార్డు సభ్యుడు కామారం సుమన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సాకలి నారాయణ చేతుల…