భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రత్తి రామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ తండ్రి దస్రు నాయక్ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఇనుగుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆదివారం రత్తి రామ్ తండాకు చేరుకుని దస్రు నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.…






