భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న గుట్టయ్య గౌడ్ పుట్టినరోజు వేడుకలకు పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలకు బహుజన యుద్ధనౌక మారోజు వీరన్న కుమార్తె దిశ ప్రత్యేకంగా హాజరయ్యారు. గుట్టయ్య గౌడ్‌తో పాటు కార్యక్రమానికి వచ్చిన అతిథులు కలిసి…





