భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతాంగ సమస్యలు, రైతుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలకు నెల్లికుదురు మండలానికి చెందిన సిపిఎం శ్రేణులు ఆదివారం తరలివెళ్లాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఈ…